Forex Arts Productions( Forex Chintu)
Banner
Guntur Mirchi Guys
Story-Screenplay-Direction-Cinematography-Editing
Script Assistance & Dialogues
Casting
Forex Chintu,Durga Ram,Crafty Chandu,Maheswari,Priya Thiyangura,Sreenivas Pamiri,Rajesh,Aruna Kumari, Ramesh, Raghu Alla, Dollars Raju, Perecharla Sreenu, Dancer Ravi, Sandeep Bharat, Sasi , Vijay, SathiBabu, Javeed, Salman Khan, Sandeep Kollipara, Sathya Sandeep, Sai , Pawan.......
దేవుడు చేసిన ఎదవలు 2
ఏ ఎదవా నేను ఎదవ అని ఒప్పుకోనేంత మంచి సమాజంలో మనం లేము. కానీ గుంటూరు మిర్చి గయ్స్ మేము ఎదవలం అని రెండు సార్లు మనముందుకు వచ్చారు. వీరు గతంలో తీసిన దేవుడు చేసిన ఎదవలు ఫార్మాట్ ను ఫాలో అవుతూ ఇప్పుడు దేవుడు చేసిన ఎదవలు2 గా మరోసారి తెరపై కనిపించి సందడి చేశారు. ఒక అమ్మాయిని నాలుగు రోజుల్లో ముగ్గురు ఎదవలు(మంచి ఎదవలే అనుకోండి) కలిసి పడేయడానికి పడ్డ తపనే ఈ షార్ట్ ఫిలిం. టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఈసారి ఏకంగా దేవుడ్ని కూడా తెరపైకి తీసుకొచ్చేశారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? దేవుడు వీరిని కరుణించాడా అన్నది తెలియాలంటే ఒక 29నిముషాలు మీరు ఈ సినిమాకోసం సమయం కేటాయించాలి
* షార్ట్ ఫిలిం ని షార్ట్ ఫార్మాట్ లో కాకుండా ఖర్చుపెట్టాల్సిన అవసరం వచ్చిన ప్రతీఛోటా ఈ బృందం పెట్టిన ఖర్చు, పడ్డ శ్రమ తెరపై కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఎంపిక మనల్ని అలరిస్తుంది
* ప్రేక్షకులకు రీచ్ అవడానికి కామెడీ టైమింగ్ ని, పవన్ కళ్యాణ్ రైమింగ్ ని సినిమాలో చాలా చోట్లవాడుకుని సక్సెస్ అయ్యారు
* ఫారెక్స్ చింటూ అలియాస్ రవి సినిమాను తన భుజాలపై వెస్కుని నడిపించాడు.
* కాస్త మెలోడ్రామా తగ్గించి, రీ రికార్డింగ్ పై దృష్టి పెట్టి, నిడివిని ఒక 5 నిముషాలు కుదించి వుంటే సినిమా ఫీల్ మరింత క్యారీ అయ్యి వుండేది
వీకెండ్ టైమ్ పాస్ : 3.25/5
Reviewed by - Vamsi Krishna Darisipudi
Published by - Narasimha Siddu
Open up your heart and comment your review & suggestions below....
- Thank You -
Post a Comment Blogger Facebook